Monday, March 13, 2017

వసంత కాలం లో ప్రకృతి రమణీయం గా ఉంటుంది. రక రకాల పూలు పూచి సందడి చేస్తాయి. పెద్ద పెద్ద చెట్లు విరబూస్తుంటే ఆ సోయగం చూచి తీరవలసిందే. అదే కిందటి పోస్టుల్లో మా పెరట్లో వేసిన అశోక నూరువరహాలు, మల్లెలు, పచ్చని పొగడలు, మందారాలు అంటూ ఫోటోలు తీయ కుండా ఉండలేక పోయాను. మండే ఎండలే కానీ వసంతం ఎక్కడా కనిపించని ఈ రోజుల్లో ఆ ఉన్న చోట్లోనే వేసిన రెండు చెట్లే పులిస్తుంటే యెంత ఆనందంగా ఉందొ.
మనం చేసిన తప్పిదాల వల్లే ప్రకృతి లో పెను మార్పులు. మన చిన్నప్పటి వసంతం ఇప్పుడు లేకపోయినా ఇంకా కొన్ని చోట్ల నిలబెట్టుకుంటూనే ఉంది. ప్రకృతి. ధర్మో రక్షతి రక్షితః చోట్లో ప్రకృతి రక్షతి రక్షితః అని ఉంటె బాగుంటుంది.








వసంతం


వసంతం



పచ్చ తీగ


వచ్చెనోయి వసంతము



ఎర్ర తీగ



మల్లెలు



మందారాలు




మా తోటలో పూలు


పూలు



మా తోటలో పూలు



Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...