Saturday, July 23, 2016

వదత సంస్కృతం - 8

వదత సంస్కృతం - 8
అగ్రజః - అన్న
అగ్రజా - అక్క
అనుజః - తమ్ముడు
అనుజా - చెల్లెలు
జనకః - తండ్రి
జననీ - తల్లి
పితామహః - తాత (తండ్రి తండ్రి)          పితామహీ - నాయనమ్మ
మాతామహః - తాత (తల్లి తండ్రి)         మాతామహీ--అమ్మమ్మ
పుత్రః -పుత్రుడు, కుమారుడు
పుత్రీ - పుత్రిక , కుమార్తె
పౌత్రః - కుమారుని కుమారుడు మనుమడు,  పౌత్రీ -- కుమారుని కూతురు మనుమరాలు
దౌహిత్రః - కుమార్తె కుమారుడు మనుమడు , దౌహిత్రీ -- కూతురు కూతురు మనుమరాలు.
భోజనం సిద్ధమ్ -- భోజనము తయారుగా ఉంది.
పరివేషయతు -- వడ్డించు
కిం ఆవశ్యకం-- ఏమి కావాలి
అన్నం ఆవశ్యకం -- అన్నం కావాలి
రోటికాం ఆవశ్యకం కిం -- రొట్టి కావాలా
న నావశ్యకం - వద్దు అక్కరలేదు.
కించిత్ అధికం సూపః ఆవశ్యకం కిం -- ఇంకా కొంచెం పులుసు కావాలా
మాస్తు -- వద్దు,     పర్యాప్తం -- చాలు. 
 


4 comments:

  1. మీ సంస్కృత పాఠాలు ఉపయోగకరంగా వున్నాయండీ! ఒక చిన్న సూచన - మీరేమనుకోనంటే - ఈ పాఠాలని విభాగాలుగా ప్రచురిస్తే ఇంకా బావుంటుంది. ఉదాహరణకి చుట్టరికాలు, వృత్తులు, కాయగూరలు, ఫలాలు, క్రియా పదాలు - tenses etc.,.

    ReplyDelete
  2. సూచనకు ధన్యవాదాలు, ప్రయత్నం చేస్తాను.

    ReplyDelete
  3. సాంబారు ను సంస్కృత భాషలో ఏమంటారు?

    ReplyDelete
    Replies


    1. తింత్రిణీఫలసూపమిశ్రరసః

      Delete

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...