Monday, September 2, 2019

స్థాపన సులభం, పాలన, వినాశనం కష్టం

త్రిమూర్తుల త్రికర్తవ్యాలు వాటిలో బ్రహ్మ స్థాపన కొంతైనా సులభం, కాని విష్ణువు ద్వారా పాలన శంకరుని ద్వారా వినాశనం చాలా కష్టం. మనం కూడా ఒక ఆలోచన స్థాపన సులభం, కాని ఆ అనుకున్న దానిని కార్య రూపం ఇచ్చి పాలించడం, దానికి అవసరమైయ్యే రక్షణ ఇవ్వడం, ఎదురయ్యే ఆపదలు నివారించి వినాశనం చేయడం అతి కష్టం.

1 comment:

  1. గీతా భగవంతుడు మహాదేవ శివ శంకర్ భోలేనాథ్ పోష్టులో మీరు గీత గురించి చెప్పిన అబద్ధాలను ఖండిస్తూ ఒక కామెంటు వేశాను.దానికి ఇంతవరకు జవాబు చెప్పలేదు, ఎందుకని?దానికి జవాబు చెప్పకుండా కొత్త పోష్టు వెస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.

    ReplyDelete

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...