ఆత్మ లోన కనరా విల విల తన్నుకుంటివి గదరా
శివుని తలచ వలెరా తెలియవైతివి నిక్కము
అఘము శుంఠ వైతివి వెంతో
తొలగి పోవు గదరా నిద్ర మాని కనరా
నాలుగు యుగపు ఆట వినరా కన్నుల వెన్నెల కురవా
మరల మరల తిరగా శివుని తెలియ వలెరా
పుట్టి తిరిగి పుట్టి మాయ పొరలు తొలగా
ఏలినావు గదరా మాములు మనిషి యని
శని పోవ కనరా భ్రమ పడేవు గదరా
పిదప ఏడ్చి ఏమి గదరా
No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.