https://www.youtube.com/watch?v=ipSbdTjiq0U&list=PLWFJLnJuoRpqRh2_txFeLKlsJY9W5CQKo&index=2
మనం శాంతం గా ఉంటేనే కదా మన చుట్టూరా ఉన్నవారికి శాంతి ఇస్తాం
కనుక నిద్ర నుంచి లేవగానే రాత్రి అయినా పగలు చిన్న పాటి కునుకు అయినా లేవగానే నేను జ్యోతి బిందు స్టార్ వంటి వెలిగే చుక్కను ఆత్మను భృకుటి మధ్యలో వెలుగు తారను శాంత స్వరూపాన్ని అనుకుంటూ లేవాలి.
ఈ విధం గా చేస్తే రోజంతా ఆత్మ వెలిగే చుక్క బొట్టు గుర్తు ఉంటుంది ఆ రోజంతా శాంతం గా ఉంటాం మన చుట్టూ వారు కూడా శాంతం గా ఉంటారు.
లేస్తూనే ఆత్మను వెలిగే చుక్కను ఇంకా మన తండ్రి శివ బాబా ను స్మృతి చేస్తే అంతులేని ఆత్మిక శక్తి వస్తుంది
శుభం పై వీడియో తప్పక చుడండి
No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.