Tuesday, August 16, 2022

అసలైన రక్షా బంధనం

అసలైన రాఖీ అంటే ఏమిటి? పూర్వం సాత్వికం గా జరిగే విధి నేడు కేవలం సోదర బంధం గా మిగిలి పోయింది. రాఖి కడితేనే రక్షణ చేస్తారా ఏమి సోదరులు? కాదు వారు ఎల్లవేళలా తమ సోదరి రక్షణ చేస్తూనే ఉంటారు. భారత దేశం లో స్త్రీ ని దేవత గా కొలిచేవారు నేడు ఆమె గతి ఏమైంది ప్రతి రోజు వార్తలలో ఏదో ఒక చోట ఏదో సమయం లో ఆమె కామాంధ కారానికి గురి అయి మరణిస్తున్న విషయాలు వింటున్నాం. 
స్త్రీ దుఖిస్తే అక్కడ సుఖ శాంతులు ఉండవు. దేవతలు ఉండరు యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః .... మరి మన దేశం లో అశాంతి రోజు రోజుకూ పెరిగిపోతోంది. ప్రపంచం లో కూడా అశాంతి విపరీతంగా ఉంది. అప్పుడు మహాభారతం లో ద్రౌపదికి కృష్ణుడు చీరలిచ్చి రక్షించాడు అని చదివాం. వేరే ఎవరూ ఆమెను కాపాడ లేక పోయారు. ఇప్పుడు మళ్ళి ఆ కేవల భగవంతుడే ఒక సాధారణ వృద్ధ మానవ శరీరం లో వచ్చి మీ అక్కలను, చెల్లెళ్ళను, భార్యలను తల్లులను కాపాడుతున్నారు. రక్షణ లభించే విధి తెలుసుకుంటే ఆ ఛత్ర ఛాయలోకి రాగలం 


 

No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...