Tuesday, May 17, 2016

వేదాలు అపౌరుషేయాలా (ప్రశ్న)

ప్రియ మిత్రులారా
వేదాలు అపౌరుషేయాలు అంటారు కదా. నిజంగా అపౌరుషేయాలేనా. ఎవరూ చెప్పలేదు. మన ఋషులు మునులు తపస్సులో ఉండగా వారు దర్శించారు అంటారు. మంత్రాలు దర్శించారు అంటే వాళ్ళకు దృశ్యంలాగా కనిపించాయా,  దర్శనాలు అని వాటికి పేరు అంటారు. భగవంతుడు చెప్పకపోతే అవ్వి అధారిటీ కాలేవు కదా.....అలా కనిపించిన వాటిని గురు శిష్య పరంపరగా వస్తూవచ్చాయా. ఎప్పుడు వాటిని గ్రంధస్తం చేశారు.
ముఖ్య ప్రశ్న భగవంతుడు పరమ పురుషుడు కదా ఆయన చెప్పినవి వేదాలు అయితే మరి వాటిని అపౌరుషేయాలు అనతగునా....పురుషులందు పరమ పురుషుడు వేరయా..... అన్నట్లు....అప్పుడు అవి పరమ పౌరుషేయాలు అవుతాయి కదా...
Image result for maha vishnu photos  Image result for maha vishnu photos

No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...