Monday, May 16, 2016

Relation between Shiv and Shankar









శివుడు శంకరుడు రెండు పేర్లు శివుడు తండ్రి శంకరుడు కుమారుడు. 33 కోట్ల మంది దేవతలలోత్రిమూర్తులు పెద్దవారు.  త్రిమూర్తులు ఆ నిరాకారుని పిల్లలు. త్రిమూర్తులలో పెద్దవాడు శంకరుడు. దేవ దేవ మహాదేవుడు. మహాదేవుడే తపస్సులో ఉన్నట్లు చూపించుతారు. ఎవరి ధ్యానం చేస్తున్నారు. శివుని ధ్యానం చేస్తున్నారు. ధ్యానం పూర్తి అయినప్పుడు నారాయణుడు అవుతారు. శంకరుడు తపస్వీ రూపం నారాయణుడు సంపూర్ణ రూపం. నారాయణునికి ఏ యుద్ధంలోనూ పరాజయం లేదు.

No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...