Thursday, May 26, 2016

నీల కంధరా దేవా దీనబాంధవా రారా నన్ను కావరా




Photo





బ్రహ్మబాబా ఫోటో.
దాదా లేఖరాజ్. ఎడమ వైపు తెల్ల లాల్చి. ఈయన వజ్రాల వ్యాపారి. ఈయనకు త్రిమూర్తులు లక్ష్మీనారాయణులు స్వర్గం, నరక-వినాశనం ఇలా ఇలా సాక్షాత్కారములు అయ్యాయి. ఈయన 12 మంది గురువుల వద్దకు వాటి అర్ధం తెలుసు కోవడానికి వెళ్ళారు. కానీ వారు చెప్పలేక పోయారు. 

No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...