రాముడు కోదండ రాముడు సుగుణాభిరాముడు మా దేముడు మా తండ్రి మా ఇలవేలుపు చూచిన వారికి పుణ్యం విన్న వారికి పుణ్యం కన్న వారికి పుణ్యం సుఖ మయం అతి సుందరం అపురూపం ఆ రూపం మనసుకు శాంతం ఉల్లాసం పోగొట్టును పాపం కలిగించును సౌఖ్యం తెలుసుకోండి జనులార పొందండి ఆ ఆత్మిక సౌఖ్యం. ఋషులు మునులు దేవతలు యక్ష రాక్షసులు అందరికి ఆహ్లాదం ఆ పరమ పావనుని దర్శనం భలే మంచి చౌక బేరము మించినన దొరుకదు త్వరంగొనుడు సుజనులార
No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.