ఏతత్ -- ఇది ఖాదతి -- తినును
తత్ -- అది పిబతి -- తాగును
ఏషః -- ఇతడు పఠతి -- చదువును
సః -- అతడు ఖేలామి లేక క్రీడామి -- ఆడుచున్నాను
ఏషా -- ఈమె పశ్యామి -- చూస్తాను -- చూస్తున్నాను
సా -- ఆమె మిలామః -- కలుద్దాము
ఇదానీమ్ -- ఇప్పుడు కూర్దతి -- గెంతును
తదానీమ్ -- అప్పుడు శృణోతి -- వినును
సదా -- ఎల్లప్పుడు గాయతి -- పాడును
కదా -- ఎప్పుడు విరాజతి -- విలసిల్లును
అధునా -- ఇప్పుడు
ఆపణం -- దుకాణం
ఇదానీమ్ ఏవ వా ? -- ఇప్పుడేనా
ఆం -- అవును, ఇదానీమ్ ఏవ -- ఇప్పుడే
ప్రాప్తం కిం -- దొరికిందా ?
కస్మిన్ -- ఎందులో .... కస్మిన్ సమయే-- ఏ సమయంలో
సంస్కృతంలో సమయాన్ని వాదనం అంటారు ఉదాహరణకు 9 గంటలు అనడానికి నవ వాదనే అంటారు
అలాగే ఏక వాదనే ఒంటి గంటకి, ద్వి వాదనే -- రెండు గంటలకు,
త్రి వాదనే -- మూడు గంటలకు, చతుర్వాదనే -- నాలుగు గంటలకు.......

No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.