Thursday, July 20, 2023
Friday, June 30, 2023
Sunday, April 23, 2023
రాముడు కోదండ రాముడు సుగుణాభిరాముడు మా దేముడు మా తండ్రి మా ఇలవేలుపు చూచిన వారికి పుణ్యం విన్న వారికి పుణ్యం కన్న వారికి పుణ్యం సుఖ మయం అతి సుందరం అపురూపం ఆ రూపం మనసుకు శాంతం ఉల్లాసం పోగొట్టును పాపం కలిగించును సౌఖ్యం తెలుసుకోండి జనులార పొందండి ఆ ఆత్మిక సౌఖ్యం. ఋషులు మునులు దేవతలు యక్ష రాక్షసులు అందరికి ఆహ్లాదం ఆ పరమ పావనుని దర్శనం భలే మంచి చౌక బేరము మించినన దొరుకదు త్వరంగొనుడు సుజనులార
Friday, March 24, 2023
Tuesday, February 7, 2023
Tuesday, August 16, 2022
అసలైన రక్షా బంధనం
అసలైన రాఖీ అంటే ఏమిటి? పూర్వం సాత్వికం గా జరిగే విధి నేడు కేవలం సోదర బంధం గా మిగిలి పోయింది. రాఖి కడితేనే రక్షణ చేస్తారా ఏమి సోదరులు? కాదు వారు ఎల్లవేళలా తమ సోదరి రక్షణ చేస్తూనే ఉంటారు. భారత దేశం లో స్త్రీ ని దేవత గా కొలిచేవారు నేడు ఆమె గతి ఏమైంది ప్రతి రోజు వార్తలలో ఏదో ఒక చోట ఏదో సమయం లో ఆమె కామాంధ కారానికి గురి అయి మరణిస్తున్న విషయాలు వింటున్నాం.
స్త్రీ దుఖిస్తే అక్కడ సుఖ శాంతులు ఉండవు. దేవతలు ఉండరు యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః .... మరి మన దేశం లో అశాంతి రోజు రోజుకూ పెరిగిపోతోంది. ప్రపంచం లో కూడా అశాంతి విపరీతంగా ఉంది. అప్పుడు మహాభారతం లో ద్రౌపదికి కృష్ణుడు చీరలిచ్చి రక్షించాడు అని చదివాం. వేరే ఎవరూ ఆమెను కాపాడ లేక పోయారు. ఇప్పుడు మళ్ళి ఆ కేవల భగవంతుడే ఒక సాధారణ వృద్ధ మానవ శరీరం లో వచ్చి మీ అక్కలను, చెల్లెళ్ళను, భార్యలను తల్లులను కాపాడుతున్నారు. రక్షణ లభించే విధి తెలుసుకుంటే ఆ ఛత్ర ఛాయలోకి రాగలం
Monday, August 15, 2022
సత్యమైన స్వతంత్రత
https://youtu.be/64VHCTAbw74
హర హర శంభు దేశమంటే ఎవరు అటల్ బిహారి వాజపేయి గారు చెప్పినట్లు ఒక మహా పురుషుడు . ఆ విషయమే పై వీడియో లో నిరూపించారు తప్పక చుడండి అర్ధం ఐతే తప్పక సంప్రతించండి 7780126797
Subscribe to:
Posts (Atom)
Featured Post
ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.
ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...
-
వదత సంస్కృతం - 8 అగ్రజః - అన్న అగ్రజా - అక్క అనుజః - తమ్ముడు అనుజా - చెల్లెలు జనకః - తండ్రి జననీ - తల్లి పితామహః - తాత (తండ్రి తండ్ర...
-
గీతా గర్భంలో ధార్మిక రాజనైతిక , సామాజిక మరియు వ్యక్తిగత జీవన సమాధానాలు నిక్షిప్తమై ఉన్నాయి. మనుష్య వ్యాఖ్యలు సముద్ర మంధనం లో...
-
ఏతత్ -- ఇది ఖాదతి -- తినును తత్ -- అది పిబతి -- తాగును ఏషః -...