Tuesday, July 26, 2016
పాహి పాహి పరమేశ్వర
చిన్నారి క్రిష్ణయ్య బాల గణేశునితో కలిసి శ్రావణంలో శివయ్య ను కొలవడానికి వెళ్తున్నారు. శివారాధన శాంతి దాయకం సర్వ ప్రాప్తి దాయకం. జయ జయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రిత మందారా శుచి శిఖర సంచారా......
నీలకంధరా దేవా దీన బాంధవా రావా నన్ను గావరా.......
సంస్కృత పాఠం -10
మహానదీ ప్రతరణం, మహాపురుష నిగ్రహం,
మహాజన విరోధం చ, దూరతః పరివర్జయేత్.
మహా ప్రవాహములను నిరాధారుడై దాట ప్రయత్నించ రాదు, మహాపురుషులను అదుపు చేయరాదు
మహాత్ములతో విరోధము పూనరాదు. ఇవి వినాశకరములు సుమా.
ఏక వచనం
సుతా హసతి - కుమార్తె నవ్వుచున్నది.
రమా గాయతి - రమ పాడుచున్నది.
బాలా లిఖతి - బాలిక వ్రాయుచున్నది.
గంగా వహతి - గంగ ప్రవహించుచున్నది.
సీతా పిబతి - సీత త్రాగుచున్నది.
అజా చరతి - ఆడమేక మేస్తున్నది.
సన్ధ్యా భవతి - సంధ్యవేళ అవుతున్నది.
సా నయతి - ఆమె తీసుకు పోతున్నది.
ఇయమ్ ఇచ్ఛతి - ఈమె కోరుచున్నది.
పుష్పం వికసతి - పుష్పం వికసిస్తున్నది.
ఫలం పతతి - పండు పడుచున్నది.
నయనం స్ఫురతి - కన్ను అదురుచున్నది.
మిత్రం యచ్ఛతి - మిత్రుడు ఇస్తున్నాడు.
జలం స్రవతి - నీరు కారుతున్నది.
తత్ పతతి - అది పడుతున్నది.
బహువచనంః------------------------
చిత్రకారాః లిఖంతి --- చిత్రకారులు చిత్రిస్తున్నారు
భారవాహాః వహంతి ---- కూలీలు మోస్తున్నారు
చోరాః ధావన్తి --- దొంగలు పరుగెత్తు తున్నారు.
మూర్ఖాః నిన్దన్తి -- మూర్ఖులు నిన్దిస్తున్నారు.
రజకాః క్షాళయన్తి -- చాకలివారు ఉతుకుతున్నారు.
తక్షకాః తక్షన్తి -- వడ్రంగులు చెక్కుతున్నారు.
గాయకాః గాయన్తి -- గాయకులు పాడుతున్నారు.
నటాః నృత్యన్తి -- నటులు నృత్యం చేస్తున్నారు.
పాచకాః పచన్తి -- వంటవారు వండుతున్నారు. ..........................ఇంకా ఉంది.........
Sunday, July 24, 2016
సంస్కృతం వదతు - 9
పాఠకులకు సూచన .... ఇంకా ఇంకా తెలుసుకోగోరిన వారు పత్రాలయ ద్వారా సంస్కృతం అని సంస్కృత పాఠాలు నేర్పబడతాయి. సులభంగా రోజువారీ సంభాషణలు నేర్చుకోవచ్చు ప్రతులకు
23-23-30 లేదా 4-2-72,
శివరావు వీధి బడీచౌడీ,
సత్యనారాయణపురం సుల్తాన్ బజార్
విజయవాడ 520 011 హైదరాబాద్---500 195
ఫో. 0866 2534345 ఫో. 040 24750111
కానీ సంప్రదించవచ్చు........
సంస్కృతభారతి వారి సౌజన్యం......
ఆర్యా మహాదేవి - పార్వతీ దేవి.
బంధు వర్గం --- ఇంతకు మునుపు కొన్ని సంబంధాలు చూచాము అవి + మరి కొన్ని
అగ్రజః -- అన్న
అగ్రజా -- అక్క
అపత్యం -- సంతానం
అవరజః -- తమ్ముడు
అవరజా -- చెల్లెలు
జామాతా -- అల్లుడు
తనయః -- కుమారుడు
దుహితా -- కుమార్తె
దేవరః -- మరిది
దౌహిత్రః -- కూతురు కొడుకు
దౌహిత్రీ -- కూతురు కూతురు
ననాన్దా -- ఆడబిడ్డ
పితా -- తండ్రి
పితామహః -- తండ్రి తండ్రి తాతా
పితామహీ -- తండ్రి తల్లి నాయనమ్మ, బామ్మ
పితృవ్యః -- పిన(పెద) తండ్రి
పితృవ్యా -- పిన(పెద) తల్లి
పైతృష్వసేయః -- మేనత్త కొడుకు
పైతృష్వసేయా -- మేనత్తకూతురు
ప్రజావతీ -- వదిన
ప్రపౌత్రః -- కొడుకు కొడుకు మనుమడు
ప్రపౌత్రీ -- కొడుకు కూతురు
భగినీ -- తోడబుట్టినది
భర్తా -- భర్త
భాగినేయః -- మేనల్లుడు
భావః -- తోడబుట్టినామె మగడు
భ్రాతా -- తోడబుట్టిన వాడు.
కొన్ని వర్తమానకాల ధాతువులు(క్రియలు... వాక్యములు)
బాలః పఠతి -- బాలుడు చదువుచున్నాడు
శిష్యః నమతి -- శిష్యుడు నమస్కరించుచున్నాడు
అగ్రజః వదతి -- అన్న మాట్లాడుతున్నాడు
జనకః పశ్యతి -- తండ్రి చూచు చున్నాడు
పితృవ్యః పృచ్ఛతి-- చిన్నాన్న అడుగుచున్నాడు
పుత్రః గచ్ఛతి -- కొడుకు వెళుతున్నాడు
అశ్వః ధావతి -- గుఱ్ఱము పరుగెత్తుచున్నది
వృక్షః ఫలతి -- చెట్టు పండుచున్నది.
సేవకః తిష్ఠతి -- సేవకుడు నిలుచున్నాడు.
భిక్షుకః అటతి -- భిక్షుకుడు తిరుగు చున్నాడు
సః నిన్దతి -- అతడు నిన్దిస్తున్నాడు
అయం హసతి -- ఇతడు నవ్వుచున్నాడు
అమ్బా పచతి -- అమ్మ వండుతున్నది.
అనుజా క్రీడతి -- చెల్లెలు ఆడుచున్నది.
అగ్రజా ఖాదతి -- అక్క తింటున్నది.
23-23-30 లేదా 4-2-72,
శివరావు వీధి బడీచౌడీ,
సత్యనారాయణపురం సుల్తాన్ బజార్
విజయవాడ 520 011 హైదరాబాద్---500 195
ఫో. 0866 2534345 ఫో. 040 24750111
కానీ సంప్రదించవచ్చు........
సంస్కృతభారతి వారి సౌజన్యం......
ఆర్యా మహాదేవి - పార్వతీ దేవి.
బంధు వర్గం --- ఇంతకు మునుపు కొన్ని సంబంధాలు చూచాము అవి + మరి కొన్ని
అగ్రజః -- అన్న
అగ్రజా -- అక్క
అపత్యం -- సంతానం
అవరజః -- తమ్ముడు
అవరజా -- చెల్లెలు
జామాతా -- అల్లుడు
తనయః -- కుమారుడు
దుహితా -- కుమార్తె
దేవరః -- మరిది
దౌహిత్రః -- కూతురు కొడుకు
దౌహిత్రీ -- కూతురు కూతురు
ననాన్దా -- ఆడబిడ్డ
పితా -- తండ్రి
పితామహః -- తండ్రి తండ్రి తాతా
పితామహీ -- తండ్రి తల్లి నాయనమ్మ, బామ్మ
పితృవ్యః -- పిన(పెద) తండ్రి
పితృవ్యా -- పిన(పెద) తల్లి
పైతృష్వసేయః -- మేనత్త కొడుకు
పైతృష్వసేయా -- మేనత్తకూతురు
ప్రజావతీ -- వదిన
ప్రపౌత్రః -- కొడుకు కొడుకు మనుమడు
ప్రపౌత్రీ -- కొడుకు కూతురు
భగినీ -- తోడబుట్టినది
భర్తా -- భర్త
భాగినేయః -- మేనల్లుడు
భావః -- తోడబుట్టినామె మగడు
భ్రాతా -- తోడబుట్టిన వాడు.
కొన్ని వర్తమానకాల ధాతువులు(క్రియలు... వాక్యములు)
బాలః పఠతి -- బాలుడు చదువుచున్నాడు
శిష్యః నమతి -- శిష్యుడు నమస్కరించుచున్నాడు
అగ్రజః వదతి -- అన్న మాట్లాడుతున్నాడు
జనకః పశ్యతి -- తండ్రి చూచు చున్నాడు
పితృవ్యః పృచ్ఛతి-- చిన్నాన్న అడుగుచున్నాడు
పుత్రః గచ్ఛతి -- కొడుకు వెళుతున్నాడు
అశ్వః ధావతి -- గుఱ్ఱము పరుగెత్తుచున్నది
వృక్షః ఫలతి -- చెట్టు పండుచున్నది.
సేవకః తిష్ఠతి -- సేవకుడు నిలుచున్నాడు.
భిక్షుకః అటతి -- భిక్షుకుడు తిరుగు చున్నాడు
సః నిన్దతి -- అతడు నిన్దిస్తున్నాడు
అయం హసతి -- ఇతడు నవ్వుచున్నాడు
అమ్బా పచతి -- అమ్మ వండుతున్నది.
అనుజా క్రీడతి -- చెల్లెలు ఆడుచున్నది.
అగ్రజా ఖాదతి -- అక్క తింటున్నది.
Saturday, July 23, 2016
వదత సంస్కృతం - 8
వదత సంస్కృతం - 8
అగ్రజః - అన్న
అగ్రజా - అక్క
అనుజః - తమ్ముడు
అనుజా - చెల్లెలు
జనకః - తండ్రి
జననీ - తల్లి
పితామహః - తాత (తండ్రి తండ్రి) పితామహీ - నాయనమ్మ
మాతామహః - తాత (తల్లి తండ్రి) మాతామహీ--అమ్మమ్మ
పుత్రః -పుత్రుడు, కుమారుడు
పుత్రీ - పుత్రిక , కుమార్తె
పౌత్రః - కుమారుని కుమారుడు మనుమడు, పౌత్రీ -- కుమారుని కూతురు మనుమరాలు
దౌహిత్రః - కుమార్తె కుమారుడు మనుమడు , దౌహిత్రీ -- కూతురు కూతురు మనుమరాలు.
భోజనం సిద్ధమ్ -- భోజనము తయారుగా ఉంది.
పరివేషయతు -- వడ్డించు
కిం ఆవశ్యకం-- ఏమి కావాలి
అన్నం ఆవశ్యకం -- అన్నం కావాలి
రోటికాం ఆవశ్యకం కిం -- రొట్టి కావాలా
న నావశ్యకం - వద్దు అక్కరలేదు.
కించిత్ అధికం సూపః ఆవశ్యకం కిం -- ఇంకా కొంచెం పులుసు కావాలా
మాస్తు -- వద్దు, పర్యాప్తం -- చాలు.
అగ్రజః - అన్న
అగ్రజా - అక్క
అనుజః - తమ్ముడు
అనుజా - చెల్లెలు
జనకః - తండ్రి
జననీ - తల్లి
పితామహః - తాత (తండ్రి తండ్రి) పితామహీ - నాయనమ్మ
మాతామహః - తాత (తల్లి తండ్రి) మాతామహీ--అమ్మమ్మ
పుత్రః -పుత్రుడు, కుమారుడు
పుత్రీ - పుత్రిక , కుమార్తె
పౌత్రః - కుమారుని కుమారుడు మనుమడు, పౌత్రీ -- కుమారుని కూతురు మనుమరాలు
దౌహిత్రః - కుమార్తె కుమారుడు మనుమడు , దౌహిత్రీ -- కూతురు కూతురు మనుమరాలు.
భోజనం సిద్ధమ్ -- భోజనము తయారుగా ఉంది.
పరివేషయతు -- వడ్డించు
కిం ఆవశ్యకం-- ఏమి కావాలి
అన్నం ఆవశ్యకం -- అన్నం కావాలి
రోటికాం ఆవశ్యకం కిం -- రొట్టి కావాలా
న నావశ్యకం - వద్దు అక్కరలేదు.
కించిత్ అధికం సూపః ఆవశ్యకం కిం -- ఇంకా కొంచెం పులుసు కావాలా
మాస్తు -- వద్దు, పర్యాప్తం -- చాలు.
Friday, July 22, 2016
వదత సంస్కృతం - 7
వదత సంస్కృతం -7
అహం - నేను ఏషః - ఇతడు కుతః - ఎక్కడ నుండి
మమ - నా యొక్క ఏషా - ఈమె భవాన్ కుతః ఆగచ్ఛతి ? - నీవు ఎక్కడ నుంచి వస్తున్నావు
త్వం - నీవు అహం దేవాలయ తః ఆగచ్ఛామి
తవ - నీ యొక్క నేను దేవాలయం నుంచి వస్తున్నాను.
సః - అతడు -----------------కః - ఎవరు అహం విద్యాలయతః ఆగచ్ఛామి
తస్య - అతని యొక్క--------కస్య - ఎవరి యొక్క నేను విద్యాలయం నుండి వస్తున్నాను.
సా - ఆమె ------------- కా - ఎవతె అలాగే గృహతః - ఇంటి నుంచి, కార్యాలయతః - ఆఫీసు నుంచి
తస్యాః - ఆమెయొక్క--------కస్యాః - ఎవతె యొక్క దిల్లీ తః - దిల్లీ నుంచి, కర్నూల్ తః - కర్నూల్ నుంచి మొ.
తే - నీకు, నీకొరకు
అహం - నేను ఏషః - ఇతడు కుతః - ఎక్కడ నుండి
మమ - నా యొక్క ఏషా - ఈమె భవాన్ కుతః ఆగచ్ఛతి ? - నీవు ఎక్కడ నుంచి వస్తున్నావు
త్వం - నీవు అహం దేవాలయ తః ఆగచ్ఛామి
తవ - నీ యొక్క నేను దేవాలయం నుంచి వస్తున్నాను.
సః - అతడు -----------------కః - ఎవరు అహం విద్యాలయతః ఆగచ్ఛామి
తస్య - అతని యొక్క--------కస్య - ఎవరి యొక్క నేను విద్యాలయం నుండి వస్తున్నాను.
సా - ఆమె ------------- కా - ఎవతె అలాగే గృహతః - ఇంటి నుంచి, కార్యాలయతః - ఆఫీసు నుంచి
తస్యాః - ఆమెయొక్క--------కస్యాః - ఎవతె యొక్క దిల్లీ తః - దిల్లీ నుంచి, కర్నూల్ తః - కర్నూల్ నుంచి మొ.
తే - నీకు, నీకొరకు
Subscribe to:
Posts (Atom)
Featured Post
ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.
ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...
-
వదత సంస్కృతం - 8 అగ్రజః - అన్న అగ్రజా - అక్క అనుజః - తమ్ముడు అనుజా - చెల్లెలు జనకః - తండ్రి జననీ - తల్లి పితామహః - తాత (తండ్రి తండ్ర...
-
గీతా గర్భంలో ధార్మిక రాజనైతిక , సామాజిక మరియు వ్యక్తిగత జీవన సమాధానాలు నిక్షిప్తమై ఉన్నాయి. మనుష్య వ్యాఖ్యలు సముద్ర మంధనం లో...
-
ఏతత్ -- ఇది ఖాదతి -- తినును తత్ -- అది పిబతి -- తాగును ఏషః -...