వదత సంస్కృతం -7
అహం - నేను ఏషః - ఇతడు కుతః - ఎక్కడ నుండి
మమ - నా యొక్క ఏషా - ఈమె భవాన్ కుతః ఆగచ్ఛతి ? - నీవు ఎక్కడ నుంచి వస్తున్నావు
త్వం - నీవు అహం దేవాలయ తః ఆగచ్ఛామి
తవ - నీ యొక్క నేను దేవాలయం నుంచి వస్తున్నాను.
సః - అతడు -----------------కః - ఎవరు అహం విద్యాలయతః ఆగచ్ఛామి
తస్య - అతని యొక్క--------కస్య - ఎవరి యొక్క నేను విద్యాలయం నుండి వస్తున్నాను.
సా - ఆమె ------------- కా - ఎవతె అలాగే గృహతః - ఇంటి నుంచి, కార్యాలయతః - ఆఫీసు నుంచి
తస్యాః - ఆమెయొక్క--------కస్యాః - ఎవతె యొక్క దిల్లీ తః - దిల్లీ నుంచి, కర్నూల్ తః - కర్నూల్ నుంచి మొ.
తే - నీకు, నీకొరకు

ఇప్పుడే చూశాను!
ReplyDeleteచాలా బాగున్నాయి,
కొనసాగించండి కొనసాగించండి!!
ధన్యవాదాలు. మీ ప్రోత్సాహమే నాకు బలం.
ReplyDelete