1)గతే శోకో న కర్తవ్యో
భవిష్యన్నచిన్తయేత్,
వర్తమానేషు
కార్యేషు వర్తన్తే వీక్షకాః
గతించిన దాని గూర్చి
శోకించరు, భవిష్యత్తు గూర్చి ఆలోచించరు, వర్తమానంలో చేయవలసిన కర్తవ్యమునందే
బుద్ధినుంచు వారు జ్ఞానులు.
2) దుర్జన దూషిత మనసః
స్వజనేష్వపి నాస్తి విశ్వాసః,
బాలః పాయస దగ్ధో, దధ్యపి
ఫూత్కృత్య భక్షయతి.
దుర్జనుల వల్లదూషితమైన
మనసు స్వజనులను కూడ నమ్మదు, ఎలాగైతే వేడి పాయసంతో మూతి కాలిన పిల్లవాడు పెరుగును
కూడా ఊదుకుని తింటాడో అలా.
No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.