అరోమా తెరపి రొండు
అరోమా నూనెలు ఇంట్లో నే చాల వరకు తాయారు చేసుకో వచ్చు. ఇంట్లో పూల చెట్లు ఉంటె చాలు కంటికి వొంటికి మనసు కి కూడా ప్రయోజ న మే అలా తీగలకు పూచే మల్లెలు రోజాలు చామంతులు ఇంక దవనం మరువం లాంటి ఆకులు ఏ వై నా ఒకే పధ్ధతి
అ) నీళ్ళు మరిగించి ఆకులు / పువ్వులు / సువాసన వచ్చే భాగాలూ తీసుకుని వాటిని ఆ నీటిలో వేయాలి దింపి మూత పెట్టాలి కొంత సేపటికి నీటి పైన పలుచగా నూని తేలుతుంది దానిని ఒక దూది తో సేకరించాలి అంతే
( కిందకు పిప్పి చేరుతుంది . దానిని ఎండలో పెట్టి పొడి చేసి వంటిటి గట్టు గుమ్మం లాంటి చోటులో వేస్తే చీమలు రాకుండా ఉంటాయి . వాటి పేస్టూ చర్మ వ్యాదులలో పై పూత గా పట్టి వేసుకో వచ్చు.
ఫ్రాన్స్ లో యుద్ధం లో దెబ్బ తిన్న వీరులకు పాత కాలం లో లావెండర్ పేస్ట్ ను వాపు తగ్గడానికి వాడే వారు. )
ఆ) ఆ నూనె ను ఓకే రంగు సీసా లో సేకరించి పెట్టుకుని కావలసి నప్పుడు వాడు కో వచ్చు.
ఇ) అప్పటి కప్పుడు కూడా వాడ వచ్చు.

చాలా మంచి వివరాలు పొందుపరిచారు
ReplyDeletethanks andi for the comment
ReplyDelete