అరోమా తెరపి గురించి చాల మందికి ఇపుడిపుడే తెలుస్తున్నది పులు ఆకులు వేర్లు ఇలా మొక్కలు, చెట్ల వివిధ భాగాల నుంచి రక రకాల సుగంధ తిలలతో చేసే వైద్యం అరోమా అంటేనే సుగంధం సుగంధ ద్రవ్యాలలో ఎన్నో ఆరోగ్య లక్షణాలు కూడా ఉన్నాయ్ వీటిని మన పూర్వీకులు అనాదిగా వాడుతూ వస్తూనే ఉన్నారు
వివిధ దేశాల మాట అటు ఉంచి మన దేశం లోనే వీటి వాడకం ఉంది. తల్లి నుంచి పిల్లల కు వారసత్వం గా వస్తూనే ఉంది కాని అది ఒక తెరపి అని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు.
ఉదాహరణకు మల్లెలు మల్లెలు సన్న జాజులు వీటిని కావ్యాలలోనే వర్నించారు. నాయికలు వివిధ తాపాలతో బాధ పడుతుంటే సఖులు రక రకాల సువాసన నూనెలతొ వారికి సేవలు చేసే వారు. అనేక మంది కవులు కూడా సైత్యోపచారాలు వర్ణించారు.
తల నొప్పి వొళ్ళు మంటలు సెగలు గ అని పించడం అరి కాలి మంటలు చర్మ సంబంధ వ్యాధులు
మానసిక వ్యాధులు, పైత్యం,
గర్భ సంబంధ వ్యాధులు, శరీర అంతర్ బహిర్ సంబంధ వ్యాధులు అనేకం ఈ తైల ఉపయోగం ద్వారా తగ్గించ వచ్చును.
ఈ నూనెలను పై పూత గా కాని పట్టి లాగా కాని చల్లని దూది పై వేసి సంబంధ ప్రదేశం లో పెట్టడం వ ల్ల కానీ స్నానం లేదా ఆవిరి పట్టడం వల్ల కాని తగ్గించ వచ్చును.
అంతే కాక అగరవత్తులు దీపాలు సాంబ్రాణి పొగలు బల్బు ల ద్వారాగా కూడా ఉపయోగించ వచ్చును.
ఐతే ఒక్కొక తిలానికి ఒక్కొక్క లాభం ఉన్ది.
మల్లె లు గులాబీలు సంపెంగలు లావెండర్ చామంతులు మందారాలు విరజాజులు పారిజాతాలు అనేక రకాల పూలు
గంధం దాసిన చెక్క వంటి బెరడులు సుగంధపాల వట్టి వేళ్ళు ఒకటేమిటి ఎన్నో ఉన్నాయి
అరోమా తెరపి ఒక అద్భుతం నాసిక సంబంధ చర్మ సంబంధ అనుభవం
మనసు బాగుంటే చాలు అంతా సున్దరమే,
అనుభవించాలంటే అందించేవారు అందుకుతగ్గ సాధనసంపత్తి ఉన్న కేంద్రం ఉంటే బాగుంటుంది
ReplyDeleteఅనుభవించాలంటే అందించేవారు అందుకుతగ్గ సాధనసంపత్తి ఉన్న కేంద్రం ఉంటే బాగుంటుంది
ReplyDelete