Saturday, July 16, 2016

సంస్కృతం వదతు -- సంస్కృతం మాట్లాడండి-1

సంస్కృతం వదతు -- సంస్కృతం మాట్లాడండి
హరిః ఓం -- నమస్కారము
ధన్యవాదః --ధన్యవాదాలు
స్వాగతం -- స్వాగతం
క్షమ్యతాం -- క్షమించండి
చింతా మాస్తు -- చింతించకండి
కృపయా -- దయచేసి
పునః మిలామః -- మళ్ళీ కలుద్దాం
అస్తు -- అలాగే
శ్రీమన్ -- అయ్యా
మాన్యవర్ -- మాన్యా
మాన్యే -- అమ్మా
ఉత్తమమ్ లేక శోభనం -- చాలా మంచిది (బాగు, బాగు)
బహు ఉత్తమమ్ -- అద్భుతం
భవతః నామ కిం -- మీ పేరేమి
భవత్యాః నామ కిం -- (స్త్రీ) మీ పేరేమి
మమ నామ మహేశ్వరి -- నా పేరు మహేశ్వరి....
ఏషః -- ఇతడు. మమ -- నా, మిత్రం -- మిత్రుడు
ఏషా-- ఈమె, సఖీ --- స్నేహితురాలు.
భవాన్ -- మీరు(పుం.) భవతీ -- మీరు(స్త్రీ)

అత్ర -- ఇక్కడ , తత్ర -- అక్కడ, కుత్ర -- ఎక్కడ, అన్యత్ర -- వేరే చోట, సర్వత్ర -- అంతటా, ఉపరి -- పైన,
అధః -- క్రింద  యత్ర -- ఎక్కడ


3 comments:

  1. మీ ఈ సంస్కృతానికి సంబంధించిన పోస్టులు కొనసాగించండి - దయచేసి. నాలాంటి వారికి సులభంగా అందుబాటవుతుంది ఆ దేవభాష.

    ~ లలిత

    ReplyDelete
  2. మీ లాంటి వారి ప్రోత్సాహం ఉంటే తప్పక కొనసాగిస్తాను ధన్యవాదాలు

    ReplyDelete

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...