ఆవశ్యకం న ఆసీత్ --అవసరం లేదు
మహాన్ ఆనందః --- చాలా సంతోషం
ప్రయత్నం కరోమి --- ప్రయత్నిస్తాను.
న శక్యతే భోః -- చేయలేను
తథా న వదతు -- అలా చెప్పకు
కదా దదాతి -- ఎప్పుడు ఇస్తావు
అహం కిం కరోమి -- నే నేమి చేయను?
కతి జనాః సన్తి -- ఎంత మంది ఉన్నారు.
పునః ఆగచ్ఛతు -- మళ్ళీ రా
అవశ్యం ఆగచ్ఛామి -- తప్పక వస్తాను.
మహాన్ ఆనందః --- చాలా సంతోషం
ప్రయత్నం కరోమి --- ప్రయత్నిస్తాను.
న శక్యతే భోః -- చేయలేను
తథా న వదతు -- అలా చెప్పకు
కదా దదాతి -- ఎప్పుడు ఇస్తావు
అహం కిం కరోమి -- నే నేమి చేయను?
కతి జనాః సన్తి -- ఎంత మంది ఉన్నారు.
పునః ఆగచ్ఛతు -- మళ్ళీ రా
అవశ్యం ఆగచ్ఛామి -- తప్పక వస్తాను.
ఆసక్తికరంగా ఉన్నాయండి సంస్కృత పాఠాలు.
ReplyDeleteఒక చిన్న సలహా. ఈ సంస్కృతం పాఠాలకు (మీ బ్లాగ్‌పోస్ట్‌లకు) జూలై16 నాటి మొదటి పాఠం "సంస్కృతంవదతు" తో ప్రారంభించి వరసక్రమంలో 1, 2, 3, ........... అంటూ నెంబర్లు ఇస్తే ఉపయోగంగా ఉంటుందని నా అభిప్రాయం.
బ్లాగును సందర్శించినందుకు ధన్యవాదాలు, మీ సూచన తప్పక పాటిస్తాను.
ReplyDeleteవెంటనే అమలు చేసినందుకు సంతోషం రమణ గారు.
ReplyDelete