స్వల్పం --కొంచం-- a little
అహం న జానామి -- నాకు తెలియదు
కిమర్ధం న భవతి -- ఎందుకు అవ్వదు
అథ కిం -- కాక మరేమి
నైవ ఖలు -- నిజమా..
ఆగచ్ఛతు -- రండి
ఉపవిశతు -- కూర్చోండి
జ్ఞాతం వా -- తెలియునా, అర్ధం అయ్యిందా.
కథం ఆసీత్ -- ఎలా ఉంది.
కార్యక్రమః కదా -- కార్యక్రమం ఎప్పుడు ఉంది.
అద్య ఏవ కిం -- ఈ రోజేనా
అద్య న శ్వః -- ఈ రోజు కాదు రేపు.
తద్ హ్యః ఏవ సమాప్తం -- అది నిన్ననే ముగిసింది.
ప్ర పర హ్యః -- ఆవల మొన్న అహం ప్ర పర హ్యః మధురా నగరం అగచ్ఛం -- నేను ఆవల మొన్న మధురా
నగరానికి వెళ్ళాను.
పర హ్యః -- మొన్న సః పర హ్యః కాళాశాలాం న ఆగతవాన్ -- అతడు మొన్న కళాశాలకు రాలేదు
హ్యః -- నిన్న సా హ్యః మాతులస్య గృహం గతవతీ -- ఆమె నిన్న మేనమామ ఇంటికి వెళ్ళినది
అద్య -- ఈరోజు అహం అద్య రామం పూజయామి -- నేను ఈ రోజు రాముని పూజిస్తాను.
శ్వః -- రేపు. అహం శ్వః రామస్య గృహం గచ్ఛామి -- నేను రేపు రాముని ఇంటికి వెళతాను.
పర శ్వః -- ఎల్లుండి అహం పర శ్వః చిత్రశాలాం గచ్ఛామి -- నేను ఎల్లుండి చిత్రశాలకు వెళతాను
ప్ర పర శ్వః -- ఆవల ఎల్లుండి అహం ప్ర పర శ్వః దిల్లీం గచ్ఛామి -- నేను ఆవల ఎల్లుండి దిల్లీకి వెళతాను.

కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉందండి
ReplyDelete