సంస్కృత పాఠం - 11 ఏక వచనం బహు వచనం
ఏతే నమంతి - వీరు నమస్కరిస్తున్నారు నమతి నమంతి
తే జిఘ్రంతి - వారు వాసన చూస్తున్నారు. జిఘ్రతి జిఘ్రంతి
ఇమే స్మరంతి - వీరు స్మరిస్తున్నారు. స్మరతి స్మరంతి
ఏతే వదంతి - వీరు మాట్లాడు తున్నారు వదతి వదంతి
అంధాః గచ్ఛంతి - గుడ్డివాళ్ళు వెళ్తున్నారు గచ్ఛతి గచ్ఛంతి
బధిరాః అటంతి - చెవిటివారు తిరుగుతున్నారు. అటతి అటంతి
కుబ్జాః ధావన్తి - పొట్టివారు పరిగెడుతున్నారు. ధావతి ధావంతి
మూకాః తిష్టంతి - మూగవారు నిల్చుంటున్నారు తిష్ఠతి తిష్ఠంతి
తంతువాయాః వయంతి - నేతపని వారు నేయుచున్నారు వయతి వయంతి
అజాః చరంతి - మేకలు మేస్తున్నవి చరతి చరంతి
అమ్బాః యచ్ఛంతి - అమ్మలు ఇస్తున్నారు. యచ్ఛతి యచ్ఛంతి
తాః వసంతి - వారు నివసిస్తున్నారు. వసతి వసంతి
ఇమాః పశ్యంతి - వీరు చూస్తున్నారు. పశ్యతి పశ్యంతి
ఏతాః హసంతి - వీరు నవ్వుతున్నారు హసతి హసంతి
పుష్పాణి వికసంతి - పువ్వులు వికసిస్తున్నవి వికసతి వికసంతి
వాహనాని గచ్ఛంతి - వాహనాలు వెళ్తున్నాయి గచ్ఛతి గచ్ఛంతి
ఫలాని పతంతి - పండ్లు పడుతున్నాయి పతతి పతంతి
తాని పతంతి - అవి పడుతున్నాయి పతతి పతంతి
ఇమాని స్ఫురంతి - ఇవి అదురుతున్నాయి స్ఫురతి స్ఫురంతి
ఏతాని పతంతి - ఇవి పడుతున్నాయి
సంస్కృతంలో నామ వాచకాలు (పేర్లు) పుం, స్త్రీ, నపుంసక లింగాలు....
సంస్కృతం లో అర్ధాన్ని బట్టి ఉండవు...... ఉదా-- వృక్షః పుంలింగము, లతా-- స్త్రీ లింగము.
ఇంకొక ప్రత్యేకత ద్వివచనం..... ఒక రాముడు ఇద్దరు రాములు మరియు బహు, అనేక రాములు
ఒక బాలుడు ఇద్దరు బాలురు అనేక బాలురు.....బాలః ఒక బాలుడు , బాలౌ- ఇద్దరు బాలురు,
బాలాః - బహు బాలురు
బాలః క్రీడతి (ఒక ) బాలుడు ఆడుతున్నాడు
బాలౌ క్రీడతః (ఇద్ధరు) బాలురు ఆడుచున్నారు
బాలాః క్రీడంతి (బహు) బాలురు ఆడుచున్నారు.
పుంలింగ శబ్దాలు స్త్రీలింగ శబ్దాలు నపుంసక శబ్దాలలో తేడాలు గమనించి కంఠస్తం చేయవలసినవి
ఏక వచనం ద్వి వచనం బహు వచనం
అకారాంత పుంలింగ -బాల-శబ్దం-- బాలః బాలౌ బాలాః
(బాలుడు) (ఇద్దరు బాలురు) ( 3 కన్న ఎక్కువ బాలురు)
ఆకారాంత స్త్రీ లింగం -శాలా-శబ్దం--- శాలా శాలే శాలాః
(పాఠశాల) (2 పాఠశాలలు) (3 కన్న ఎక్కువ పాఠశాలలు)
అకారాంత నపుంసక లింగ- ఫల- శబ్దం ఫలమ్. ఫలే ఫలాని
(పండు) (2 పళ్ళు) (3 కన్న ఎక్కువ పళ్ళు)
అలాగే క్రియ కర్తను అనుసరించి ఉంటుంది... వర్తమాన కాలం అస్తి ఉండుట అనే (ధాతువు అనగా క్రియ) ధాతు రూపాలు చూడండి
అస్తి స్తః సన్తి
బాలః అస్తి బాలుడు ఉన్నాడు బాలౌ స్తః ఇద్దరు బాలురు ఉన్నారు బాలాః సన్తి (బహు)బాలురు ఉన్నారు
శాలా అస్తి స్కూలు ఉంది శాలే స్తః 2 స్కూళ్ళు ఉన్నాయి శాలాః సన్తి (బహు) స్కూళ్ళు ఉన్నాయి
ఫలం అస్తి పండు ఉంది ఫలే స్తః 2 పళ్ళు ఉన్నాయి ఫలాని సన్తి (బహు) పళ్ళు ఉన్నాయి

chaalaa thanks andi.
ReplyDeletechaalaa upayogapade information andistunnaru.
ధన్యవాదాలు
ReplyDelete