అహం ఫలం ఖాదామి ----- నేను పండు తింటున్నాను.
అహం పాయసం ఖాదామి --- నేను పాయసం తింటున్నాను.
అహం మోదకం ఖాదామి --- నేను కుడుములు తింటున్నాను.
అహం చాకలేహం ఖాదామి --- నేను చాక్లేట్ తింటున్నాను.
అహం పయోహిమం ఖాదామి --- నేను ఐస్ క్రీం తింటున్నాను.
మయురః పఠతి ----- మయూర్ చదువుతున్నాడు
మయూరః కిం కిం పఠతి ? మయూర్ ఏమేమి చదువుచున్నాడు ? కిం ద్వితీయా విభక్తి
మయూరః పత్రికాం పఠతి -- మయూర్ పత్రిక చదువుతున్నాడు. పత్రికాం ద్వితీయా విభక్తి
మయూరః సమాచార పత్రికాం పఠతి సమాచార పత్రిక చదువుతున్నాడు సమాచార పత్రిక ద్వితీయా విభక్తి
మయూరః భగవద్గీతాం పఠతి , మయూరః వేదం పఠతి, మయూరః పద్య పుస్తకం పఠతి
పైవి ద్వితీయా విభక్తి లో ఉన్నాయి.
పురతః పృష్ఠతః దక్షిణతః వామతః
పురతః --- ముందు పృష్ఠతః ---- వెనుక దక్షిణతః -- కుడివైపు వామతః --- ఎడంవైపు
ఉపరి--- పైన అధః -- క్రింద
మమ -- నాయొక్క మమ పురతః పుస్తకం అస్తి --- నా ముందు పుస్తకం ఉంది
మమ పురతః మందిరం అస్తి --- నా ముందు గుడి ఉంది
శివస్య పురతః నంది అస్తి ---- శివుని ముందు నంది ఉన్నాడు
రామస్య పురతః హనుమంతః అస్తి --- రాముని ముందు హనుమంతుడు ఉన్నాడు
కృష్ణస్య పురతః రాధా అస్తి -- కృష్ణుని ముందు రాధ ఉంది.
సీతాయాః పురతః రామః అస్తి--- సీత ముందు రాముడు ఉన్నాడు
రాధాయాః పురతః కృష్ణః అస్తి---- రాధ ముందు కృష్ణుడు ఉన్నాడు.
ఇక్కడ పుంలింగంలో రామస్య, కృష్ణస్య అని షష్ఠీ విభక్తి వచ్చింది గమనించ వలెను.
అలాగే సీతాయాః రాధాయాః అని స్త్ర్రీ లింగం లో షష్ఠీ విభక్తి రూపాలు వచ్చినవి
సురేశస్య దక్షిణతః గోపాలః అస్తి --- సురేష్ కుడివైపు గోపాల్ ఉన్నాడు
మహేశస్య వామతః గౌరీ అస్తి -- మహేశ్ ఎడం వైపు గౌరి ఉంది
ఉపరి ఆకాశః అస్తి--- పైన ఆకాశం ఉంది
ఉపరి విద్యుత్ వ్యజనం అస్తి -- పైన ఎలక్ట్రిక్ ఫాన్ ఉంది
ఉపరి నక్షత్రాః సన్తి--- పైన నక్షత్రాలు ఉన్నవి
అధః పృథివీ అస్తి --- క్రింద భుమి ఉంది.
అధః పాద సమ్మార్జనీ అస్తి --- కింద కాళ్ళు తుడుచుకునే బట్ట ఉంది.
అధః పాదరక్షాః సన్తి -- కింద చెప్పులు ఉన్నవి
అస్తి ఏక వచనం ...... సన్తి బహు వచనం

No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.