శాకాపణః - కూరల
దుకాణం----
ఆపణికః (దుకాణం
వాడు) ఆగచ్ఛతు, కిం ఆవశ్యకం – రండి, ఏమి కావాలి
మహిలా (మహిళ)
ఏతస్య కూష్మాండస్య ఏక కిలో పరిమితస్య కతి రూప్యకాణి
మహిళ ఈ గుమ్మడికాయ ఒక కిలో (పరిమితి)ఎన్ని రూపాయలు
?
ఆపణికః తస్య కిలో
పరిమితస్య అష్ట రూప్యకాణి.
కొట్టువాడు అది కిలో
(పరిమతి) ఎనిమిది రూపాయలు.
మహిళ అర్ధకిలో పరిమితం
ఆలుకం దదాతు.
స్త్రీ అరకిలో (పరిమితి) ఆలుగడ్డలు ఇవ్వు.
కొ------------కూష్మాండం
మాస్తు వా?
కొ------------గుమ్మడికాయ వద్దా ?
స్త్రీ-----------కిలో
ద్వయమితం కూష్మాండం, ఏక కిలో
పరిమితం గుంజనకం,
-------------కిలో (లు)రెండు (పరిమితి)
గుమ్మడికాయ, ఒక కిలో
(పరిమితి)
పలాండు నీరుల్లి , గుంజనకం వెల్లుల్లి, లశునం అంటే కూడా వెల్లుల్లి,
అర్ధకిలో మహామరీచికాం చ దదాతు......అరకిలో పెద్ద మిరపకాయలు కూడా ఇవ్వు.
వృంతాకం అపి ఏక కిలో పరిమితం.... వంకాయలు కూడా ఒక కిలో (పరిమితి)
విండీనకాని నష్టాని ఖలు ? బెండకాయలు పాడయ్యాయి
కదా....
ఉత్తమాని న ఆనీతవాన్ కిం ? మంచివి తేలేదా ఏమి ?
ఆపణికః కొట్టువాడు--- ఉత్తమాని విండీనకాని స్యూతే ఏవ సంతి ----మంచి బెండకాయలు
సంచీ లోనే ఉన్నాయి.
ఆవశ్యకం కిం ? కావాలా ?
స్త్రీ--- కిలోమాత్ర పరిమితం దదాతు.... ఒక కిలో మాత్రమే ఇవ్వు.
ఆహత్య కతి రూప్యకాణి ఇతి వదతు......మొత్తం ఎన్ని రూపాయలు అని చెప్పు
శీఘ్రం గంతవ్యం........ తొందరగా వెళ్ళాలి
ఆపణికః – కొట్టువాడు----- ఆహత్య పంచ రూప్యకాణి..... మొత్తం ఐదు రూపాయలు.
కారవేల్లం మాస్తు వా ? కాకర కాయలు వద్దా ?
స్త్రీ---- తిక్తమ్ ఇత్యతః కార్రవేల్లం మమ గృహే న ఖాదంతి........చేదు అని
కాకరకాయ మా ఇంట్లో తినరు.
పర్యాప్తం.....చాలు, అస్మిన్ స్యూతే సర్వాణి స్ధాపయతు.......ఈ సంచీలో అన్నీ
వేయి.
ధనం స్వీకరోతు.....డబ్బులు తీసుకో...
ఆపణికః—కొట్టువాడు.... పరివర్తః నాస్తి కిం ? చిల్లర లేదా.... అస్తు స్వీకరోతు....సరే తీసుకోండి.
No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.