కుతః ఎక్కడ నుంచి
గంగా కుతః ప్రవహతి గంగ ఎక్కడ నుంచి ప్రవహిస్తున్నది
రామః కుతః ఆగచ్ఛతి రాముడు ఎక్కడ నుంచి వస్తున్నాడు
గీతా కుతః గఛ్ఛతి గీత ఎక్కడకు వెళ్తున్నది
సీతా కుతః ఆగచ్ఛతి సీత ఎక్కడ నుంచి వస్తున్నది
ఫలం కుతః పతతి పండు ఎక్కడ నుంచి పడుతున్నది
రామః కుతః నయతి రాముడు ఎక్కడకు తీసుకు వెళుతున్నాడు
బాబూలాలః కుతః ఆగచ్ఛతి
బాబూలాలః విత్తకోశతః (బాంకునుండి) ఆగచ్ఛతి
వాహనం కుతః పతతి
వాహనం మార్గతః పతతి (దారినుండి, రోడ్డునుండి)
ఒకే పెద్ద వాక్యం వ్రాయవచ్చును
అహం గచ్ఛామి,
అహం ఆపణం(దుకాణం) గచ్ఛామి, ఆపణతః మందిరం(గుడి) గచ్ఛామి, మందిరతః విత్తకోశం(బాంక్) గచ్ఛామి,
విత్తకోశతః విపణీం(మార్కెట్) గచ్ఛామి, విపణీతః రైల్.స్థానకం(రైల్వేస్టేషన్) గచ్ఛామి, రైల్.స్థానకతః గృహం ఆగచ్ఛామి. ఎక్కడకు అనే ప్రదేశం ద్వితీయా విభక్తిలో ఉంటుంది అం అనే ప్రత్యయం చేరుతుంది ఉదా...ఆపణం, మందిరం, విత్తకోశం, విపణీం మొ.
ఇలా ఎంతెంత పెద్ద వాక్యాలైనా వ్రాయవచ్చును.
రామానందః ప్రవాసం కరోతి --రామానంద్ ఊరూరు తిరుగుతున్నాడు
సః కుత్ర కుత్ర గచ్ఛతి ఇతి అభ్యాసం కుర్మః
అతడు ఎక్కడెక్కడకు వెళ్తున్నాడో అని అభ్యాసం చేద్దాము
రామానందః లక్నౌనగరం గచ్ఛతి, కుత్ర గచ్ఛతి? లక్నౌ నగరం గచ్ఛతి
లక్నౌతః కుత్ర గచ్ఛతి --- లక్నో నుండి ఎక్కడకు వెళుతున్నాడు ?
సః లక్నౌతః నాగపురం గచ్ఛతి, నాగపురతః బెంగుళూరు నగరం గచ్ఛతి, బెంగుళూరుతః చెన్నైం గచ్ఛతి, చెన్నైతః రామేశ్వరం గచ్ఛతి, రామేశ్వరతః అహమదాబాద్ నగరం గచ్ఛతి, అహమదాబాద్.తః పునః (మళ్ళీ) లక్నౌ గచ్ఛతి.
కిమర్ధం--- ఎందుకు
మమ పిపాసా అస్తి .... నాకు దాహంగా ఉంది
అహం పిపాసా నివారణార్దం జలం పిబామి
నేను దాహ నివృతికోసం నీళ్ళు తాగుతున్నాను
అహం ఆనందార్ధం నృత్యం కరోమి నేను ఆనందం కోసం నృత్యం చేస్తున్నాను
అహం జ్ఞానార్ధం శాస్త్రం పఠామి నేను జ్ఞానం కోసం శాస్త్రం చదువుతున్నాను (చదువుదును అని కూడాభావం)
అహం జనప్రియార్ధం గీతం గాయామి. నేను జనప్రియంకోసం పాటపాడుతున్నాను
భవాన్ కిమర్ధం కిం కిం కరోతి మీరు ఎందుకు ఏమేమి చేస్తారు ?
పఠనార్ధం గ్రంధాలయం గచ్ఛామి
పఠనార్దం శాలాం(స్కూల్. కళాశాలాం, విద్యాలయం) గచ్ఛామి
ఔషదార్దం ఔషధాలయం(ఆసుపత్రి) గచ్ఛామి అథవా లేక చికిత్సాలయం
కిమర్ధం గచ్ఛతి ? ఔషదార్ధం
ధ్యానార్ధం మందిరం గచ్ఛతి ధ్యానం చేయడం కోసం వెళతాడు
ఆనందార్ధం దూరదర్శనం పశ్యతి
ఫలార్ధం ఉద్యానం --- పండు కోసం తోట
భోజనార్ధం ఉపాహార శాల --- భోజనార్ధం హోటల్.

No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.