అత్ర బహూని వస్తూని సన్తి --ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి
మమ సమీపే -- నా దగ్గర దంతకూర్చం అస్తి -- బ్రష్ ఉన్నది
మమ సమీపే చమసః అస్తి--- చెమిచా ఉన్నది
మమ సమీపే కంకతం అస్తి---- దువ్వెన ఉన్నది.
సంగణకం అస్తి--- కంప్యూటర్ ఉంది
ధ్వని ముద్రికా--- సి.డి, టేప్
సాంద్ర ముద్రికా-- సిడి రామ్
కర్తరీ----కత్తెర
ప్రత్రికా--- పేపర్
లేఖినీ--- పెన్ అంకనీ------పెన్సిల్
ఇవ్వు అనడానికి వస్తువుకు ద్వితీయా విభక్తి వస్తుంది
చమసః---- చమసం అహం చమసం దదామి--- నేను చెమిచా ఇస్తున్నాను
దంతకూర్చః--- దంతకూర్చం--- త్వం దంతకూర్చం దద (దదాతు)--- నీవు బ్రష్ ఇవ్వు
కంకతం---కంకతం త్వం కంకతం దద---నీవు దువ్వెన్న ఇవ్వు
భవాన్, భవతీ మీరు అనే గౌరవ వాచకాలు పుం. స్త్రీ. లింగాలు.... వీటితో తు ఏడ్ అవుతుంది
భవాన్ పత్రికాం దదాతు, భవతీ కర్తరీం దదాతు, భవాన్ లేఖినీం దదాతు, భవతీ అకనీం దదాతు.
పత్రికా--పత్రికాం కర్తరీ--కర్తరీం లేఖినీ-- లేఖినీం

No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.