Tuesday, August 23, 2016

మహా నసం వంట ఇల్లు


వంటింట్లో ఏమేమి ఉంటాయి
మమ నామ గోవిందః  ఏతత్ మమ గృహం 
ఏషః మమ తాతః 
ఏషా అమ్బా
ఏషః మహానసః  ఇది వంటిల్లు(పుం.లిం.)
ఏతౌ ఘటౌ     ఇవ్విరెండు కుండలు(ఫు.లి.)
ఏతే చషకాః  ఇవ్విరెండు గ్లాసులు(పు.లి.)
ఏషా స్థాలికా  ఇది పళ్ళెం(స్త్రీ.లి.)
ఏతే అగ్నిపేటికే  ఇవ్వి అగ్గిపెట్టెలు((స్త్రీ.లి.)
ఏతాః ఛురికాః  ఇవ్వి కత్తులు)(స్త్రీ.లి.)
ఏషః కః ? ఏషః హారః  ఇతడు హారము (హారము పుం.లిం.)
ఏతౌ కౌ ? ఏతౌ హస్తౌ (హస్తః పు.లి.)
ఏతే కే ? ఏతే నఖాః (నఖః పు.లి.) 

ఏతత్ ఉద్యానం  (నపు.లి)
ఏతే ఫలే (నపు.లి)
ఏతాని పుష్పాణి (నపు.లి)
ఏషా లతా (స్త్రీ)
ఏతే మల్లికా లతే (ఇవి రెండు. స్త్రీ.లి.)
ఏతాః కుల్యాః (ఇవి అన్నీకాలువలు. స్త్రీ.లి.) 





1 comment:

  1. మీ సంస్కృత పాఠాలకి ధన్యవాదాలు. వేరే భాషలు నేర్చుకుందామన్న సరదా వున్న నేను వెతుకుతూ వుంటే ఇంకొన్ని సంస్కృత భాషా బ్లాగులు దొరికాయి - వీలైతే చూడండి : http://learnsanskritonline.com/

    ReplyDelete

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...