సంస్కృత పాఠం -12
ప్రశ్నలు జవాబులు
కః పఠతి ? పుం. ఎవరు(డు) చదువుతున్నాడు వినోదః పఠతి
కః గచ్ఛతి ? పుం. వెళుతున్నాడు గోపాలః గచ్ఛతి
కః అటతి ? తిరుగుతున్నాడు అజః అటతి ఇక్కడ మేక పుంలింగం అజా అంటే స్త్రీ లింగం
కః పశ్యతి ? చుస్తున్నాడు రామః పశ్యతి
కః రుదతి ? ఏడుస్తున్నాడు బాలః రుదతి
కా ధావతి ? స్త్రీ. పరుగెడుతున్నది రాధా ధావతి
కా పిబతి ? స్త్రీ త్రాగుచున్నది భగినీ పిబతి (సోదరి)
కా పచతి ? వండుచున్నది మాతా పచతి
కా సించతి ? తడుపుతున్నది శకుంతలా సించతి
కా సీవతి ? కుట్టుతున్నది మేనా సీవతి
కిం వికసతి ? నపుం. వికసిస్తున్నది పుష్పం వికసతి
కిం స్ఫురతి ? నపుం. వణుకుతున్నది లేక నయనం స్ఫురతి
అదురుతున్నది
కిం వదతి ? చెప్పుచున్నాడు మిత్రం వదతి మిత్రం అంటే స్నేహితుడు నపుంసక లింగం, మిత్రః పుం. అర్ధంలో సూర్యుడు విసర్గలు వస్తే పుంలింగం.
కిం పతతి ? పడుచున్నది ఫలం పతతి
కిం స్రవతి ? కారుచున్నది జలం స్రవతి

No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.