సంస్కృతం వదతు -- సంస్కృతం మాట్లాడండి
హరిః ఓం -- నమస్కారము
ధన్యవాదః --ధన్యవాదాలు
స్వాగతం -- స్వాగతం
క్షమ్యతాం -- క్షమించండి
చింతా మాస్తు -- చింతించకండి
కృపయా -- దయచేసి
పునః మిలామః -- మళ్ళీ కలుద్దాం
అస్తు -- అలాగే
శ్రీమన్ -- అయ్యా
మాన్యవర్ -- మాన్యా
మాన్యే -- అమ్మా
ఉత్తమమ్ లేక శోభనం -- చాలా మంచిది (బాగు, బాగు)
బహు ఉత్తమమ్ -- అద్భుతం
భవతః నామ కిం -- మీ పేరేమి
భవత్యాః నామ కిం -- (స్త్రీ) మీ పేరేమి
మమ నామ మహేశ్వరి -- నా పేరు మహేశ్వరి....
ఏషః -- ఇతడు. మమ -- నా, మిత్రం -- మిత్రుడు
ఏషా-- ఈమె, సఖీ --- స్నేహితురాలు.
భవాన్ -- మీరు(పుం.) భవతీ -- మీరు(స్త్రీ)
అత్ర -- ఇక్కడ , తత్ర -- అక్కడ, కుత్ర -- ఎక్కడ, అన్యత్ర -- వేరే చోట, సర్వత్ర -- అంతటా, ఉపరి -- పైన,
అధః -- క్రింద యత్ర -- ఎక్కడ
హరిః ఓం -- నమస్కారము
ధన్యవాదః --ధన్యవాదాలు
స్వాగతం -- స్వాగతం
క్షమ్యతాం -- క్షమించండి
చింతా మాస్తు -- చింతించకండి
కృపయా -- దయచేసి
పునః మిలామః -- మళ్ళీ కలుద్దాం
అస్తు -- అలాగే
శ్రీమన్ -- అయ్యా
మాన్యవర్ -- మాన్యా
మాన్యే -- అమ్మా
ఉత్తమమ్ లేక శోభనం -- చాలా మంచిది (బాగు, బాగు)
బహు ఉత్తమమ్ -- అద్భుతం
భవతః నామ కిం -- మీ పేరేమి
భవత్యాః నామ కిం -- (స్త్రీ) మీ పేరేమి
మమ నామ మహేశ్వరి -- నా పేరు మహేశ్వరి....
ఏషః -- ఇతడు. మమ -- నా, మిత్రం -- మిత్రుడు
ఏషా-- ఈమె, సఖీ --- స్నేహితురాలు.
భవాన్ -- మీరు(పుం.) భవతీ -- మీరు(స్త్రీ)
అత్ర -- ఇక్కడ , తత్ర -- అక్కడ, కుత్ర -- ఎక్కడ, అన్యత్ర -- వేరే చోట, సర్వత్ర -- అంతటా, ఉపరి -- పైన,
అధః -- క్రింద యత్ర -- ఎక్కడ
మీ ఈ సంస్కృతానికి సంబంధించిన పోస్టులు కొనసాగించండి - దయచేసి. నాలాంటి వారికి సులభంగా అందుబాటవుతుంది ఆ దేవభాష.
ReplyDelete~ లలిత
మీ లాంటి వారి ప్రోత్సాహం ఉంటే తప్పక కొనసాగిస్తాను ధన్యవాదాలు
ReplyDeleteసాధు..సాధు..
ReplyDelete